ఇళ్ల నిర్మాణంపై రెండ్రోజుల్లో సీఎం మాట మార్చారని తెదేపానేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి జగన్ ఇచ్చేది కేవలం రూ.లక్షా 80 వేలేనని.. ఆయన అన్నారు. లక్షా 80 వేలకు ఇంటి నిర్మాణం జరుగుతుందా అని బుద్దా నిలదీశారు. ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులు ముందుకు రావట్లేదని ఈ సందర్భంగా వివరించారు.
Buddha venkanna: 'ఇళ్ల నిర్మాణంపై సీఎం మాట మార్చారు' - సీఎం జగన్ పై బుద్దా వెంకన్న కామెంట్స్
సీఎం జగన్పై తెదేపా నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణంపై రెండు రోజుల్లోనే సీఎం మాట మార్చారని ఆరోపించారు.
![Buddha venkanna: 'ఇళ్ల నిర్మాణంపై సీఎం మాట మార్చారు' Buddha venkanna Comments on CM Jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12023268-433-12023268-1622872453041.jpg)
తెదేపా నేత బుద్దా వెంకన్న