అమరావతి ఐకాస పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. విజయవాడ నుంచి చలో అసెంబ్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను అరెస్టు చేశారు. వ్యానులో ఎక్కించి స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు.
బుద్దా వెంకన్న అరెస్ట్... నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
విజయవాడ నుంచి చలో అసెంబ్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహనిర్బంధం చేశారు.
బుద్దా వెంకన్న అరెస్ట్