ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుళ్లూరులో సెల్‌ టవర్ ఎక్కిన రైతులు - amaravathi farmers protest

breaking
breaking

By

Published : Jan 18, 2020, 3:44 PM IST

Updated : Jan 18, 2020, 4:30 PM IST

15:41 January 18

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతుల డిమాండ్

తుళ్లూరులో సెల్‌ టవర్ ఎక్కిన రైతులు


    
తుళ్లూరులో నలుగురు రైతులు సెల్​ టవర్ ఎక్కారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. రైతులు సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను సముదాయించి కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. రైతులతో ఫోన్​లో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే తుళ్లూరు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Jan 18, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details