రాజధాని విషయంలో చర్చ జరగాల్సి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధానిపై సభలో సభ్యుల ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చామని స్పష్టం చేశారు. విశాఖ మెట్రో ప్రతిపాదనలపై సాంకేతిక బృందాలతో చర్చిస్తున్నామని తెలిపారు. మెట్రోకు శంకుస్థాపన ఎప్పుడనేది త్వరలోనే చెబుతామన్నారు.
'రాజధానిపై విస్తృత స్థాయి చర్చ జరగాలి' - latest news on amaravathi
రాజధాని అమరావతి విషయంలో విస్తృత స్థాయి చర్చ జరగాల్సి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో సభ్యుల ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చామన్నారు.
రాజధానిపై బొత్స సత్యనారాయణ
Last Updated : Dec 14, 2019, 5:16 PM IST