రాజధాని భూముల్లో అవకతవకలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. అమరావతి భూములపై బలహీనవర్గాలు ఫిర్యాదు చేశాయని.. ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు.
అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది: బొత్స
రాజధాని పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని భూఅక్రమాలపై ప్రభుత్వం 2 కమిటీలు వేసిందని పేర్కొన్నారు.
అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది: బొత్స