రాజధానిలో భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయని 2016లో వైకాపా నేత కమలాకరరావు హైకోర్టులో పిటిషన్ వేశారని వైకాపా నేత బొండా ఉమ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ప్రకారమే భూసేకరణ జరిగిందని కోర్టు చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించినా.. వైకాపా ప్రభుత్వానికి చుక్కెదురైందని పేర్కొన్నారు. విశాఖలో దోచేసిన 30 వేల ఎకరాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని బొండా డిమాండ్ చేశారు.
'విశాఖలో దోచేసిన 30 వేల ఎకరాలపై సీబీఐ విచారణ జరగాలి'
విశాఖలో దోచేసిన 30 వేల ఎకరాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని బొండా డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. వైకాపా ప్రభుత్వానికి చుక్కెదురైందని పేర్కొన్నారు.
bondauma comments on ysrcp govt over inside trading