ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తొమ్మిది నెలల పాలనలో అభివృద్ధి తిరోగమనం' - tdp leaders fires on ysrcp

వైకాపా ప్రభుత్వం తొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పడిందని... తెదేపా నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల ఏపీ ప్రజలకు అమరావతి అనుకూలమైన రాజధాని అని అభిప్రాయపడ్డారు. విజయవాడలో నిర్వహించిన ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో అమరావతిపై ప్రజలను చైతన్య పరిచారు. సీఎం జగన్​ మూడు రాజధానుల పేరుతో భవిష్యత్​ తరాల ఉపాధి అవకాశాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

bonda uma fires on ysrcp rule
వైకాపా ప్రభుత్వ పాలనపై బొండా ఉమ వ్యాఖ్య

By

Published : Feb 15, 2020, 5:46 PM IST

వైకాపా ప్రభుత్వ పాలనపై బొండా ఉమ వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details