అమరావతి భూములపై అనవసర ఆరోపణలు చేస్తూ.. కమిటీలను వేసిన ప్రభుత్వం.. ఏం తేల్చిందో చెప్పాలని తెలుగుదేశం నేత బొండా ఉమా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఎందుకు నిరూపించలేక పోతోందని ప్రశ్నించారు. 29 గ్రామాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వేసిన కమిటీల నివేదికలు ఏం తేల్చాయి?' - ఏపీలో ఇన్‌సైడర్ ట్రైడింగ్ న్యూస్
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వేసిన కమిటీల నివేదికలు ఏం తేల్చాయని.. తెదేపా నేత బొండా ఉమా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 29 గ్రామాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
!['ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వేసిన కమిటీల నివేదికలు ఏం తేల్చాయి?' bonda uma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8891785-711-8891785-1600757494126.jpg)
bonda uma
'ఇన్‌సైడర్ ట్రైడింగ్‌పై వేసిన కమిటీల నివేదికలు ఏం తేల్చాయి? '
ఇదీ చదవండి: