Sabari Express Bomb: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వేస్టేషన్‌లో బాంబు స్క్యాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Sabari Express Bomb: శబరి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ - బాంబు బెదిరింపు కాల్
Sabari Express Bomb: సికింద్రాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వేస్టేషన్‌లో బాంబు స్క్యాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు.
Sabari Express
బాంబు లేదని తేల్చిన పోలీసులు: శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు లేదని పోలీసులు తేల్చారు. గంటన్నర పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి:'నీ పొట్ట ఏంటి నాయనా.. బస్తాలా ఉంది! ఏం తింటున్నావ్?'