సహచరులు, బంధుమిత్రుల సమక్షంలో జస్టిస్ ఎన్.వి.రమణ 64వ జన్మదినం వేడుకలను జరుపుకున్నారు. జస్టిస్ రమణకు సుప్రీంకోర్టు జడ్జిలు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తితిదే, శ్రీశైలం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సీజేఐ ఎన్.వి.రమణ కృతజ్ఞతలు చెప్పారు.
CJI N.V.RAMANA : జస్టిస్ ఎన్.వి.రమణకు తితిదే, శ్రీశైలం వేదపండితుల ఆశీర్వచనాలు - Justice NV.Ramana birthday wishes
సీజేఐ ఎన్వీ రమణ సహచరులు, బంధుమిత్రుల సమక్షంలో జన్మదినం వేడుకను జరుపుకొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు తితిదే, శ్రీశైలం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
CJI N.V.RAMANA : జస్టిస్ ఎన్.వి.రమణకు తితిదే, శ్రీశైలం వేదపండితుల ఆశీర్వచనాలు