'మహిళలపై దాడులు హేయమైన చర్య' - gopalakrishna react on amaravath
రాజధాని ఆందోళనలో గాయపడి ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిని భాజపా నేత వెలగపూడి గోపాలకృష్ణ పరామర్శించారు. రాజధాని రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలే తప్ప మహిళలపై దాడులు హేయమైన చర్యని ఆక్షేపించారు.