ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ బిల్లుల పెంపుపై భాజపా నిరసన దీక్ష - ఏపీ భాజపా నిరసన దీక్ష వార్తలు

విద్యుత్‌ బిల్లుల నూతన విధానానికి వ్యతిరేకంగా గుంటూరులో భాజపా నిరసన చేపట్టింది.

bjp
bjp

By

Published : May 19, 2020, 12:05 PM IST

గుంటూరులో విద్యుత్‌ బిల్లుల నూతన విధానానికి వ్యతిరేకంగా భాజపా నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గంట పాటు నిరసనను చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు, భూమలు అమ్మకాల జీవోలను వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details