రేపు రాజధాని గ్రామాల్లో జనసేన, భాజపా నేతలు పర్యటించనున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హాయ్‌ల్యాండ్‌లో ఇరు పార్టీల నాయకులు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని గ్రామాల పర్యటనకు బయల్దేరి... మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులను కలవనున్నారు.
రేపు రాజధాని గ్రామాలకు భాజపా-జనసేన నేతలు - three capitals for AP news
అమరావతికి మద్దతుగా రేపు రాజధాని గ్రామాల్లో భాజపా-జనసేన పార్టీల నేతలు పర్యటించనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులకు సంఘీభావం తెలియజేయనున్నారు.

bjp-janasena-leaders-visit-capital-villages-tomorrow