ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి కోసం భాజపా, జనసేన నేతల ఉమ్మడి పోరు - గుంటూరు హాయ్‌ల్యాండ్‌లో భాజపా, జనసేన సమావేశం

గుంటూరు హాయ్‌ల్యాండ్‌లో భాజపా, జనసేన పార్టీ నేతలు సమావేశమయ్యారు. రాజధాని రైతులకు అండగా నిలవాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని గ్రామాల పర్యటనకు ఇరుపార్టీల నేతలు బయలుదేరారు. రాష్ట్రంలోని ఇతర సమస్యలపైనా కలిసి పనిచేయాలని భాజపా, జనసేన పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు.

janasena bjp
janasena bjp

By

Published : Feb 2, 2020, 12:02 PM IST

రాజధాని రైతుల కోసం కలిసి పోరాడతామన్న భాజపా, జనసేన నేతలు

.

ABOUT THE AUTHOR

...view details