ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Eatala rajendar: ఈటల రాజేందర్‌ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా - తెలంగాణ వార్తలు

భాజపా అధిష్ఠానం.. మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala rajendar) చేరికకు పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక తేదీని రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

eetala
eetala

By

Published : May 27, 2021, 6:45 PM IST

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala rajendar) చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక తేదీని రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పార్టీ అధిష్ఠానంతో వర్చువల్​గా సమావేశమైన బండి సంజయ్ (state bjp president)​ ఈటల విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (bjp president) వివరించారు.

అధిష్ఠానం తేదీని ప్రకటించిన తర్వాత దిల్లీ వెళ్లి కమల తీర్థం పుచ్చుకోనున్నారు ఈటల. రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఉద్యమకారులకు అండగా నిలవాలని అగ్రనేతలు సూచించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:Mp Rammohan: కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: ఎంపీ రామ్మోహన్

ABOUT THE AUTHOR

...view details