రాష్ట్ర భాజపా కోర్ కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయం(AP BJP Core Committee) ప్రకటించింది. కోర్ కమిటీ సభ్యులుగా సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు టీజీ వెంకటేశ్, సీ.ఎం.రమేశ్, సుజనా, జీవీఎల్, సత్యకుమార్, మాధవ్, మధుకర్, జయరాజు, చంద్రమౌళి, శ్రీదేవి సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా(special invitees ap bjp Core Committee) శివప్రకాశ్, మురళీధరన్, సునీల్ దియోధర్ కు చోటు దక్కింది.
AP BJP Core Committee: రాష్ట్ర భాజపా కోర్ కమిటీ ప్రకటన.. సభ్యులు వీరే - ఏపీ భాజపా కోర్ కమిటీ
ఏపీ కోర్ కమిటీ (BJP andhra pradesh new Core Committee)ని ప్రకటించింది భాజపా జాతీయ నాయకత్వం. 13 మందికి సభ్యులుగా అవకాశం కల్పించగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా ముగ్గురికి చోటు కల్పించింది.
ap bjp
Last Updated : Nov 29, 2021, 8:47 PM IST