తెలంగాణలోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో జన్మించింది. గ్రామంలో వంకాయలపాటి ప్రసాద్ ఇంట్లో నాలుగు కాళ్లతో కోడిపిల్ల జన్మించింది. నాలుగు కాళ్లతో జన్మించినప్పటికీ సాధారణ కోడిపిల్ల మాదిరిగానే నడుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు కోడిపిల్లను ఆసక్తిగా తిలకించారు.
నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం - chick have four legs
కోడిపిల్లకు రెండు కాళ్లు ఉండటం సహజం. కానీ ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో జన్మించిన ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో చోటు చేసుకుంది.
![నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం birth-of-a-four-legged-chick-in-khammam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8763764-424-8763764-1599819440962.jpg)
నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం