విల్లాల వివాదం కేసులో వైకాపా నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌కు ఊరట లభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలన్న పొట్లూరి వరప్రసాద్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. బంజారాహిల్స్ పోలీసుల విచారణకు సహకరించాలని పీవీపీకి హైకోర్టు ఆదేశించింది.
వైకాపా నేత పీవీపీకి ఊరట..అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు - Pvp latest updates
విల్లాల వివాదం కేసులో వైకాపా నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌కు ఊరట లభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Big Relief to PVP