ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమ్మానాన్న విలువేంటో అప్పుడు తెలిసింది : సోహెల్ - తెలుగు బిగ్​బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్

బిగ్‌‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలిసి వచ్చిందని నాలుగో సీజన్‌లో పాల్గొన్న సోహెల్ అన్నారు. సింగరేణి ముద్దుబిడ్డగా... ఈ కాన్సెప్ట్​పై సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

big boss four telugu contestant sohel about parents relations
అమ్మానాన్న విలువేంటో అప్పుడు తెలిసింది : సోహెల్

By

Published : Jan 3, 2021, 2:21 PM IST

బిగ్​బాస్​ ఫేమ్ సోహెల్ తెలంగాణ కరీంనగర్​లో సందడి చేశారు. కథ వేరే ఉంటది అంటూ అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. ప్రజల అభిమానం చూరగొన్న ఈ సింగరేణి ముద్దుబిడ్డను కరీంనగర్‌లో అభిమానులు సన్మానించారు. తనకు సింగరేణి అంటే అభిమానమని..అందుకే ఈ అంశంపై సినిమా తీయాలని భావిస్తున్నట్లు సోహెల్‌ వివరించారు.

ఇదీ చూడండి :

రాజధాని అమరావతి గ్రామాలు.. మున్సిపాలిటీల పరిధిలోకి..!

ABOUT THE AUTHOR

...view details