భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకా యావత్ భారతదేశానికే గర్వకారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల కృషిని నిండు మనసుతో అభినందించాలని తెలిపారు. కొవాగ్జిన్‌పై విమర్శలు సంకుచిత స్వభావానికి నిదర్శనమని నారాయణ పేర్కొన్నారు. టీకాపై చేసిన విమర్శలు బుద్ధిలేనివని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ దేశానికే గర్వకారణం: నారాయణ - భారత్ బయోటెక్‌పై సీపీఐ నారాయణ
భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌పై వచ్చిన విమర్శలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కొవాగ్జిన్ యావత్ భారతదేశానికే గర్వకారణమన్నారు. ఆ విమర్శలు సంకుచిత స్వభావానికి నిదర్శనమని మండిపడ్డారు.

cpi-leader-narayana