ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ అనుమతులకు సిద్ధమైన కొవాగ్జిన్​ : సుచిత్ర ఎల్ల - coaxin vaccine for corona by India

కొవాగ్జిన్ పూర్తి సమాచారాన్ని నిపుణుల బృందానికి అందించామని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి అని అన్నారు.

bharat biotech jmd suchitra yella
భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల

By

Published : Jan 1, 2021, 1:04 PM IST

కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో అన్ని జాగ్రత్తలు పాటించామని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. శాస్త్రవేత్తలు 9నెలలు కష్టపడి పనిచేశారని చెప్పారు. కొవాగ్జిన్ పూర్తి సమాచారాన్ని నిపుణుల బృందానికి అందించామని వెల్లడించారు.

కొవాగ్జిన్ వ్యాక్సిన్​కు అనుమతులు వస్తే కావాల్సిన డోస్​ల సమాచారం తమకు అందించారని సుచిత్ర తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి అని పేర్కొన్నారు.

భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల

ABOUT THE AUTHOR

...view details