ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో వలస కూలీల ఆందోళన - bengal migrant workers struck in ap news

తమను స్వస్థలాకు పంపాలంటూ 200మందికిపైగా వలసకూలీలు విజయవాడ పటమట రామాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో వలస కూలీల ఆందోళన
విజయవాడలో వలస కూలీల ఆందోళన

By

Published : May 17, 2020, 4:06 PM IST

Updated : May 17, 2020, 4:26 PM IST

విజయవాడలో వలస కూలీల ఆందోళన

విజయవాడ పటమట రామాలయం వద్ద బంగాల్ వలస కూలీలు ఆందోళనకు దిగారు. తమను వెంటనే స్వస్థలాలకు పంపాలని నినాదాలు చేశారు. 200మందికిపైగా కూలీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి లేక, ఆహారం దొరక్క కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

Last Updated : May 17, 2020, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details