కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూర్లో ప్రమాదావశాత్తు ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు... గ్రామస్థుల సహకారంతో తాళ్లతో బంధించి ఎలుగుబంటిని బయటికి తీసి గుట్టల్లోకి వదిలిపెట్టారు. జనవాసాల్లోకి తరచూ ఎలుగుబంట్లు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది... - gangadhara mandal
కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్లో ఓ ఎలుగుబంటి వ్యవసాయ బావిలో పడింది. గ్రామస్థులు సహకారంతో అటవీ అధికారులు బయటకు తీశారు.

అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది...