'కొన్ని సందర్భాల్లో ఇతరులకు చికిత్స చేశాం' - బసవతరకం ఆసుపత్రి
బసవతారకం ఆస్పత్రిలో.. ప్రత్యేక పరిస్థితుల్లో..పలువురు రోగులకు చికిత్స ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని.. బసవతారకం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కేవలం క్యాన్సర్‌కు మాత్రమే చికిత్స చేస్తున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో ఇతరులకు చికిత్స చేశామని వైద్యులు పేర్కొన్నారు. కోడెలను బతికించేందుకు తీవ్ర ప్రయత్నం చేశామని.. పరిస్థితి విషమించి చనిపోయారని చెబుతున్న వైద్యులతో ఈటీవీ- భారత్ ముఖాముఖి

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-September-2019/4458634_cancer.JPG
.
కొన్ని సందర్భాల్లో ఇతరులకు చికిత్స చేశాం
కోడెల మరణించినట్లు వైద్యుల ధృవీకరణ పత్రం