కరోనా ప్రభావం బార్ అసోసియేషన్ పాలకవర్గాల ఎన్నికలపైనా పడింది. అసోసియేషన్ పాలకవర్గాలను కొనసాగిస్తూ బార్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31తో ప్రస్తుత పాలక వర్గాల పదివీ కాలం ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికలు జరిగేంత వరకు ప్రస్తుత పాలక వర్గాలే కొనసాగుతాయని బార్ కౌన్సిల్ ఛైర్మన్ వెల్లడించారు.
పాలకవర్గాలు కొనసాగింపు... బార్ అసోసియేషన్ నిర్ణయం - పాలక వర్గాల కొనసాగింపు
పాలక వర్గాలను కొనసాగిస్తూ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలక వర్గాల పదవీ కాలం ముగిసినా... కొవిడ్ కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ వెల్లడించారు.
పాలకవర్గాలు కొనసాగింపు