ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బద్వేలు: ఏడో రౌండ్‌ ముగిసేసరికి 60,765 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి సుధ - BADVEL BY POLL - BREAKING

1
1

By

Published : Nov 2, 2021, 8:01 AM IST

Updated : Nov 2, 2021, 11:03 AM IST

06:56 November 02

కాసేపట్లో ఫలితం

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్​ నుంచి వైకాపా అభ్యర్థి డా. సుధ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడో రౌండ్​ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి సుధ 60,765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భాజపాకు 1,985, కాంగ్రెస్‌కు 531, నోటాకు 296 ఓట్లు వచ్చాయి.

రౌండ్​ల వారీగా ఓట్లు.. 

తొలి రౌండ్: వైకాపా - 10,478, భాజపా - 1,688, కాంగ్రెస్‌ - 580. వైకాపా అభ్యర్థి సుధ 8,790 ఓట్ల ఆధిక్యం పొందారు. 

రెండో రౌండ్‌: వైకాపా - 10,570, భాజపా - 2,270, కాంగ్రెస్‌ - 634 ఓట్లు

మూడో రౌండ్: వైకాపా - 10,184, భాజపా - 2,305, కాంగ్రెస్‌ - 598, నోటా - 393 ఓట్లు

నాలుగో రౌండ్‌: వైకాపా - 9,867, భాజపా - 2,241, కాంగ్రెస్‌ - 493, నోటా - 1,448 ఓట్లు 

ఐదో రౌండ్‌:వైకాపా - 11,783, భాజపా - 1,797, కాంగ్రెస్‌ - 575 ఓట్లు

ఆరో రౌండ్‌:వైకాపా - 11,383, భాజపా - 1,940, కాంగ్రెస్‌ - 531, నోటా - 296 ఓట్లు 

ఏడో రౌండ్‌:వైకాపా - 17,026, భాజపా - 1,985, కాంగ్రెస్‌ - 841, నోటా - 368 ఓట్లు

గురుకుల పాఠశాలలోని 4 కేంద్రాలలో కౌంటింగ్​ జరుగుతోంది. ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున 28 టేబుళ్లను అందుబాటులో ఉంచారు. 10 లేదా 12 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం వరకు లెక్కింపు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: 

దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Last Updated : Nov 2, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details