ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత - babu house latest news
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ముళ్ల కంచెలు, బారికేడ్లు, రోప్ పార్టీలతో భారీగా చేరుకున్నారు. చంద్రబాబు నివాసం వైపు నుంచి ఎవ్వరూ అమరావతి వైపు వెళ్లకుండా మోహరించారు. నివాసం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి లోకేశ్ బయలుదేరే సమయంలో ముళ్ళకంచె, పెట్టి బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
![ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత babu-house-police-curfew](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5671509-535-5671509-1578723531359.jpg)
babu-house-police-curfew
.
Last Updated : Jan 11, 2020, 12:20 PM IST