ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్ షర్మిలను కలిసిన అజారుద్దీన్ కుమారుడు, సానియా మీర్జా సోదరి - షర్మిలను హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి.. వైఎస్​ షర్మిలను హైదరాబాద్​లో కలిశారు. లోటస్​పాండ్​లోని ఆమె నివాసానికి మర్యాదపూర్వకంగానే వెళ్లినట్లు చెప్పారు.

azarudding son, sania mirza sister met ys sharmila in hyderabad
వైఎస్ షర్మిలతో అజారుద్దీన్ కుమారుడు, సానియా మీర్జా సోదరి హైదరాబాద్​లో భేటీ

By

Published : Mar 19, 2021, 8:03 PM IST

భారత మాజీ క్రికెటర్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్ధీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా... వైఎస్‌ షర్మిలతో భేటి అయ్యారు.

ఆనం మీర్జాతో షర్మిల

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసానికి వెళ్లి.. పలు అంశాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలిసినట్లు వారిరువురు తెలిపారు.

పుష్పగుచ్ఛం అందించిన మహ్మద్ అసదుద్దీన్

ఇదీ చదవండి:'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details