సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రాంకీ ఫార్మా కేసులో అభియోగాలపై ఆయోధ్యరామిరెడ్డి వాదనలు వినిపించారు. రాంకీ ఫార్మా, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, అరబిందో, హెటిరో కేసుల విచారణ ఈనెల 12కి వాయిదా పడింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్‌లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని సీబీఐ కోర్టు తెలిపింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈనెల 16కి వాయిదా పడింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్‌షీట్‌పై విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.
JAGAN CASE: రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు - రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు
జగన్ అక్రమాస్తుల కేసులో రాంకీ ఫార్మా ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలన్న డిశ్చార్జ్ పిటిషన్‌పై రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వాదనలు వినిపించారు. అయోధ్య రామిరెడ్డి తరఫున మరిన్ని వాదనల కోసం విచారణను ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది.
రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు