ETV Bharat / city
'ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి హేయమైన చర్య' - ycp condemen attck on mla penelli news
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై జరిగిన దాడిని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఖండించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే ఈ దాడి చేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో రైతులు ఎవరూ ఆందోళన చేయడం లేదని... తెదేపా నేతలే చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
!['ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి హేయమైన చర్య' attack-on-ycp-mla-penelli-ramakrishna-reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5627307-534-5627307-1578398543294.jpg)
attack-on-ycp-mla-penelli-ramakrishna-reddy
By
Published : Jan 7, 2020, 7:38 PM IST
| Updated : Jan 7, 2020, 7:55 PM IST
పిన్నెల్లిపై దాడి హేయమైన చర్యన్న ప్రభుత్వ విప్ ఇదీ చదవండి:
Last Updated : Jan 7, 2020, 7:55 PM IST