ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Attack: పోలీసునని చెబుతున్నా వినకుండా కానిస్టేబుల్‌పై దాడి - crime news

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కానిస్టేబుల్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నోవాపాన్‌ కూడలిలో ఈ ఘటన జరిగింది.

attack on a constable at telangana
నోవాపాన్‌ కూడలిలో బాచుపల్లి కానిస్టేబుల్‌పై దాడి

By

Published : Jun 10, 2021, 4:21 PM IST

నోవాపాన్‌ కూడలిలో బాచుపల్లి కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కానిస్టేబుల్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నోవాపాన్ కూడలిలో బాచుపల్లి కానిస్టేబుల్ కనకయ్యపై... నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఓ కేసు విషయంలో దేవీలాల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు కానిస్టేబుల్‌ వెళ్లాడు. తాను పోలీసునని చెబుతున్నా వినకుండా... అతని ఐడీ కార్డు, ఫోన్‌ను విసిరికొట్టి.. దాడి చేశారు. దేవీలాల్‌తో పాటు దాడికి పాల్పడిన అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details