కరోనా వైరస్ సోకినవారు ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్, 104కి కాల్ చేయవచ్చని... ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మల్లికార్జున్ వివరించారు. ఆసుపత్రుల్లో చేర్చుకోకున్నా, అధిక ఫీజు తీసుకున్నా 1902కి ఫిర్యాదు చేయాలని సీఈవో సూచించారు. బాధితుల ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కారిస్తామని వ్యాఖ్యానించారు.
'కరోనా సోకినవారు ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్, 104కి కాల్ చేయవచ్చు' - Andhra Pradesh news
కరోనా సోకినవారు ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్, 104కి కాల్ చేయవచ్చని.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మల్లికార్జున్ తెలిపారు. చేర్చుకోకున్నా, అధిక ఫీజు తీసుకున్నా 1902కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులు 24 గంటల్లో పరిష్కారం చేస్తామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్