ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APTF: ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా నివేదిక: ఏపీటీఎఫ్‌ - ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు హృదయరాజు

APTF: ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఉద్యోగవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు అన్నారు. ఈ వర్గానికి పెట్టే ఖర్చును బూచిగా చూపడం ఏంటి? అని ప్రశ్నించారు.

APTF
ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా నివేదిక

By

Published : Apr 28, 2022, 10:33 AM IST

APTF: ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపై పెట్టే ఖర్చు పెరిగిపోతుందని ఉద్యోగవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఉందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అధ్యక్షుడు హృదయరాజు అన్నారు. ‘30 ఏళ్ల సర్వీసు చేసిన ఉద్యోగికి, కుటుంబానికి రక్షణ కల్పించే విధానాలు లేకపోతే ఎలా? అసలు ఉద్యోగి ప్రజల్లో భాగం కాదా? ఈ వర్గానికి పెట్టే ఖర్చును బూచిగా చూపడం ఏంటి?’ అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details