Holiday on April 2nd: తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా.. ఏప్రిల్ 2వ తేదీని సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు నోటిఫికేషన్ ఇచ్చారు. విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 2న సెలవు దినంగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు సర్కారు పేర్కొంది.
ఏప్రిల్ 2న ఉగాది సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం - ఉగాది పర్వదినం
Ugadi Holiday on April 2nd: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 2వ తేదీని సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
April 2nd Holiday in andhra pradesh