2018లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో, విజయవాడ కమిషన్ కార్యాలయం వద్ద తుది జాబితాను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
గ్రూప్-2 అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఏపీపీఎస్సీ - list of Group 2 candidates news
గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో, విజయవాడలోని కమిషన్ కార్యాలయం వద్ద జాబితాను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

గ్రూప్ 2 అభ్యర్థుల జాబితా విడుదల