Group 1 Notification : రాష్ట్రంలో ఎట్టకేలకు గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 92 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 13 నుంచి నవంబర్ 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రవాణాశాఖలో 17 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 2 నుంచి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ http://psc.ap.gov.inలో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. - group 1 notification in ap
Group 1 Notification : రాష్ట్రంలో ఎట్టకేలకు గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 92 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
APPSC