స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విస్తరణ అధికారి గ్రేడ్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది(appsc jobs news). 22 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 8 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు పొందుపరచినట్లు తెలిపింది.
appsc: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ - appsc news
స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విస్తరణ అధికారి గ్రేడ్-1 ఉద్యోగాల( extension officer grade-1 jobs news) నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఏపీపీఎస్పీ ప్రకటన ఇచ్చింది(appsc jobs news).
appsc