ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

exam postponed: ఏపీపీజీఈసెట్‌ నేటి పరీక్షలు వాయిదా - ఏపీపీఈసెట్ న్యూస్

ఏపీపీజీఈసెట్‌కు సంబంధించి ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్‌ బంద్‌ నేపథ్యంలో వాయిదా వేసినట్లు ఏపీపీజీఈసెట్‌ ఛైర్మన్‌, కన్వీనర్‌ ప్రకటించారు.

exam postponed
exam postponed

By

Published : Sep 27, 2021, 8:05 AM IST

భారత్‌ బంద్‌ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీజీఈసెట్‌ ఛైర్మన్‌, కన్వీనర్‌ ప్రకటించారు. జియో ఇంజినీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌(జీజీ) ఫార్మసీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సవరించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, 28, 29 తేదీల్లోని పరీక్షలు షెడ్యూలు ప్రకారం కొనసాగుతాయని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details