ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైతుల పట్ల పోలీసుల చర్యను ఖండిస్తున్నాం' - threecapitals for AP news

రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వ్వవహారిస్తున్న తీరును రాష్ట్ర పీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్రంగా ఖండించారు.  అమరావతి రైతులకు అండగా ఉంటామని తెలిపారు.

appcc president  Shailajanath fire on ycp govt
appcc president Shailajanath fire on ycp govt

By

Published : Jan 21, 2020, 4:52 PM IST

పీసీసీ చీఫ్ శైలజానాథ్
అమరావతిలో రైతుల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని రాష్ట్ర పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. పోలీసులను ఉపయోగించి జగన్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులు, మహిళల పట్ల ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నట్లు చెప్పారు. మూడు రాజధానులు ముమ్మాటికి మంచిది కాదన్నారు. అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమంలో పాల్గొంటాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details