v నీటిపారుదల ప్రాజెక్టులు పరిశీలించేందుకు ప్రత్యేక యాప్
నీటిపారుదల ప్రాజెక్టులు పరిశీలించేందుకు ప్రత్యేక యాప్ - నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రత్యేక యాప్
రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలించేందుకు ప్రత్యేక యాప్ను జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల్లోని నీటివనరుల స్థితిగతులను యాప్ ద్వారా పరిశీలించవచ్చని మంత్రి చెప్పారు.

నీటిపారుదల ప్రాజెక్టులు పరిశీలించేందుకు ప్రత్యేక యాప్