CMRF: సీఎం సహాయనిధికి అపోలో హాస్పిటల్స్ విరాళం - కనెక్ట్ టు ఆంధ్రా
APOLLO HOSPITALS DONATION TO CMRF
18:58 September 09
APOLLO HOSPITALS DONATION TO CMRF
సీఎం సహాయనిధి, కనెక్ట్ టు ఆంధ్రాకు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ విరాళం అందించింది. సీఎం సహాయనిధికి రూ. కోటి, కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలను ఇచ్చింది. దీనికి సంబంధించిన రూ.2 కోట్ల చెక్కును అపోలో ఆసుపత్రి ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ కు అందజేశారు.
ఇదీ చదవండి:
HIGH COURT: బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేం: హైకోర్టు
Last Updated : Sep 9, 2021, 8:48 PM IST