రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికలన్నీ వచ్చాయని.. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. రజనీకాంత్ డిశ్చార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. రిపోర్టులన్నీ నార్మల్ - హైదరాబాద్ తాజా వార్తలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆపోలో ఆస్పత్రి వెల్లడించింది. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. రజనీకాంత్ డిశ్చార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సూపర్ స్టార్ రజనీకాంత్