- పోలవరంలో విధ్వంసానికి అసమర్థతే కారణం..!
‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట ఏర్పడ్డ పెద్ద పెద్ద గ్యాప్‌లు, నదీగర్భం కోతకు ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాంలో పడ్డ గుంతలను పూడ్చకపోవడమే ఇందుకు కారణం. అసమర్థ ప్రణాళికవల్లే ఈ ఉత్పాతం ఏర్పడింది’ అని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- గుత్తేదారుల మార్పే పోలవరానికి శాపం!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంత ఆలస్యానికి ప్రధాన కారణం గుత్తేదారులను మార్చడమే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్నా.. అందులో 30 శాతమే ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చుల ఆడిట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోవడంతో కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌లో సమస్యలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- విలీన మండలాల్లో వరద కష్టాలు..
అమ్మా.. ఆకలేస్తోందని బిడ్డ ఏడుస్తున్నా ఓదార్చడం తప్ప కడుపు నింపలేని దీనస్థితిలో తల్లి.. కొండలపై వేసుకున్న గుడారాల్లోకి పాములొచ్చి తమవారిని ఏం చేస్తాయోననే ఆందోళనలో తండ్రి.. ఏళ్లపాటు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న సామగ్రి కళ్లెదుటే గోదారి పాలవుతుంటే కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వృద్ధ దంపతులు.. గోదావరి వరద బాధిత కుటుంబాల దీనగాథ ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- గోదావరి వరద తగ్గుముఖం.. ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 12.5 అడుగులు ఉండగా, సాయంత్రం 6 గంటలకు 11.7 అడుగులకు తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. సముద్రంలోకి 9.7 లక్షలు, కాలువలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'కోళ్ల పరిశ్రమకు సుందర నాయుడి సేవలు ఎనలేనివి'
కోళ్ల పరిశ్రమ ఉన్నంత కాలం సుందరనాయుడు.. రైతుల మనసుల్లో జీవించే ఉంటారని.. ప్రముఖులు, రైతులు కొనియాడారు. కోళ్ల పరిశ్రమకు ఆయన అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. కోళ్ల రైతుల ఆధ్వర్యంలో చిత్తూరులో నిర్వహించిన సుందరనాయుడు సంస్మరణ సభలో.. ఆయన కుటుంబసభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆయనకు నివాళులు అర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- మద్యపానానికి బదులు.. గంజాయిని ప్రోత్సహించాలి: భాజపా ఎమ్మెల్యే