- పాఠశాలల్లో పుస్తకాల కొరత రానీయొద్దన్న ముఖ్యమంత్రి జగన్
JAGAN REVIEW విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల డిజిటలైజేషన్, స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ టీవీ ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏప్రిల్‌లో అందించే జగనన్న విద్యా కానుక పంపిణీకి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని స్పష్టం చేశారు.
- గోరంట్ల మాధవ్ చేసిన ఘనకార్యానికి గుర్తుగా కార్లతో ర్యాలీ తీస్తారా
ఇంపాక్ట్ ట్యాక్స్ పేరిట మరో బాదుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరలేపరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపారని, అది చాలదన్నట్టు ఇంపాక్ట్ ట్యాక్స్ విధిస్తున్నారని ధ్వజమెత్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీలు
AZADI RALLIES IN AP రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు సందడిగా సాగుతున్నాయి. చిన్నా, పెద్దా, ఊరు, వాడ ఏకమయ్య మువ్వన్నెల జెండా చేతబట్టి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారుల అలరిస్తున్నారు.
- ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
PRAKASAM BARRAGE.. ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో.. బ్యారేజ్ నిండుకుండలా మారింది. దీంతో మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
- దేశభక్తి గీతాలు పాడిన కోటి 21 లక్షల మంది.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
రాజస్థాన్‌లో విద్యార్థులు ప్రపంచ రికార్డును సాధించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారంలో కోటి 21లక్షల మంది విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం, సారే జహాన్ సే అచ్చా వంటి గీతాలను దాదాపు 25 నిమిషాల పాటు ఆలపించి రికార్డు సృష్టించారు.
- పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కేంద్రం అలర్ట్.. ప్రజలు గుమిగూడొద్దంటూ..
covid cases rise: భారత్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్ నియమాలను పాటించాలని ప్రజలను కోరింది.
- అద్దెపై 18% జీఎస్టీ అందరూ కట్టాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
GST on house rent India : అద్దెపై 18 శాతం జీఎస్టీ.. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. ఇది అందరికీ వర్తిస్తుందా? నెలనెలా అద్దెతోపాటు జీఎస్టీ భారం కూడా తప్పదా?
- 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్‌పై దృష్టి
లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది.
- పంత్ గర్ల్‌ఫ్రెండ్ దూకుడు మామూలుగా లేదుగా.. అందాల ఆరబోతతో రచ్చ రచ్చ!
Pant Girlfriend Isha Negi: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారారు.
- 'సీతారామం' డైరెక్టర్.. అదిరిపోయే అందాల్ని పట్టేశారుగా!
Hanu Raghavapudi Heroines: క్లాసిక్ లవ్ స్టోరీ 'సీతారామం' ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను పరిచయం చేశారు దర్శకుడు హను రాఘవపూడి. అయితే, హను.. ఈ ఒక్క హీరోయిన్నే కాదు ఇంకా కొంత మంది హీరోయిన్లను తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు.
top news