- నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం... షెడ్యూల్ విడుదల
నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించనున్నారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజువిడిచిరోజు తరగతులు నిర్వహించనున్నారు. తరగతుల పునఃప్రారంభంపై షెడ్యూల్ ను సీఎస్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచారణ
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కొవిడ్ కేర్ సెంటర్లు తొలగించాం: పెద్దిరెడ్డి
కరోనా కేసులు తగ్గడంతో చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్లను తొలగించామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎన్నికలు వద్దనడం ఓటమి భయమే: యనమల
జగన్ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటు అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికలు ఆనాడు కావాలని, ఇవాళ వద్దని వాదించడం వితండవాదం కాదా? అని ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మంత్రికి తలనొప్పిగా మారిన వర్గ విభేదాలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు మంత్రి గౌతంరెడ్డికి తలనొప్పిగా మారాయి. తాజాగా ఆనం రాంనారాయణరెడ్డి, గౌతంరెడ్డి అనుచరుల మధ్య వివాదం జరిగింది. దీంతో ఒక సమావేశం నుంచి మంత్రి గౌతంరెడ్డి అర్ధంతరంగా వెళ్లిపోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కరోనాతో బంగారానికి డిమాండ్ డౌన్- కానీ...