ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స కోసం ఐసీఎంఆర్​ అనుమతి కోరాం' - covid critical care panel member pv ramarao interview

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కొవిడ్​ - 19 క్రిటికల్​ కేర్​ ప్యానెల్​ సభ్యుడు పీవీ రామారావు సూచించారు. కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఐసీఎంఆర్​ అనుమతి కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

'ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స కోసం ఐసీఎంఆర్​ అనుమతి కోరాం'
'ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స కోసం ఐసీఎంఆర్​ అనుమతి కోరాం'

By

Published : Apr 28, 2020, 6:04 AM IST

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

కరోనా బాధితులకు 'ప్లాస్మా థెరపీ' ద్వారా చికిత్స అందించేందుకు.... ప్రభుత్వం ఐసీఎంఆర్​ అనుమతి కోరినట్లు... రాష్ట్ర కొవిడ్ - 19 క్రిటికల్ కేర్ ప్యానెల్ సభ్యుడు పీవీ రామారావు వెల్లడించారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని... ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారే అత్యధికంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వైరస్ పాజిటివ్ ఉన్న గర్భిణిల నుంచి.... పుట్టబోయే శిశువులకు కరోనా సోకినట్లు ఎలాంటి ఆధారాలూ లేవంటున్న పీవీ రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details