ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమర్​రాజా సంస్థలకు విద్యుత్ పునరుద్ధరణ - amar raja latest news

హైకోర్టు ఆదేశాల మేరకు అమర్​రాజా సంస్థలకు ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ పునరుద్ధరించింది.

power supply to amar raja
power supply to amar raja

By

Published : May 7, 2021, 8:54 PM IST

అమర్‌రాజా సంస్థలకు ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ పునరుద్ధరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కరకంబాడి, నూనెగుండ్లపల్లి యూనిట్లకు విద్యుత్ సరఫరాను ప్రారంభించింది.

ABOUT THE AUTHOR

...view details