ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ - డీజీపీకి నిమ్మగడ్డ రమేశ్ లేఖ

ap sec
sec nimmagadda letter to dgp sawang

By

Published : Jan 23, 2021, 6:24 PM IST

Updated : Jan 23, 2021, 6:44 PM IST

18:14 January 23

వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని కోరిన ఎస్‌ఈసీ

డీజీపీకి నిమ్మగడ్డ లేఖ

డీజీపీ గౌతమ్ సవాంగ్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు.  ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణహాని కలిగిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి

ప్రభుత్వ సహాయ నిరాకరణ: పతాక స్థాయికి పంచాయతీ పోరు

Last Updated : Jan 23, 2021, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details