సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర అంశాలతో కూడిన కార్యక్రమం రూపొందించారంటూ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ మాస్ మల్లన్నపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ప్రసార మాధ్యమంలో ప్రసారమైన ఆధారాలను చూపుతూ వైకాపా లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
అభ్యంతరకరమంటూ ఫిర్యాదు..పోలీసు కేసు నమోదు - చింతపండు నవీన్‌కుమార్ వార్తలు
తెలంగాణకు చెందిన చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ మాస్ మలన్నపై ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. సీఎం జగన్‌పై అభ్యంతరకరమైన అంశాలతో కార్యక్రమం రూపొందించారంటూ న్యాయవాది జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
mass mallanna alias naveen kumar
Last Updated : May 25, 2020, 9:37 AM IST