అమరజవాన్ల కుటుంబాలకు ఏపీఎన్జీవోల సాయం - apngo
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీఎన్జీవో ల సంఘం 30కోట్ల రూపాయ ఆర్థిక సాయం ప్రకటించింది. చెక్‌ను ఎన్జీవో సంఘాల ప్రతినిధులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.
అమర జవాన్ల కుటుంబాలకు రూ.30కోట్ల చెక్‌ను సీఎంకు అందిస్తున్న ఎన్జీవో